హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరికల్‌లో ఘనంగా శమీ వృక్ష పూజలు

NRPT: మరికల్ మండల కేంద్రంలో దసరా సందర్భంగా సర్పంచ్ గూప చెన్నయ్య శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసి, ప్రదక్షిణలు అనంతరం ఖడ్గంతో విజయోత్సవం జరుపుకున్నారు. అనంతరం జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.