హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు

కోనసీమ: మండపేట రూరల్ సర్కిల్ పరిధిలో బుధవారం జరగనున్న ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ పి. దొరరాజు తెలిపారు. మొత్తం 59 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.