ప్రకాశం: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు సమీపంలోని దరువు బజారులో ఉన్న కార్పెంటర్ షాపుల్లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనను గుర్తించిన విద్యుత్ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో కార్పెంటర్ షాపుల్లో అగ్నిప్రమాదం


