RR: షాద్ నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలో విజయ దశమి పురస్కరించుకొని కాషాయ ధ్వజం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి రోజున కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించడం అనేది కేవలం ఒక ఆచారమే కాకుండా, సనాతన ధర్మ రక్షణకు & విజయానికి ప్రఖ్యాపనగా భావిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
మొగిలిగిద్ద గ్రామంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ


