PPM: పురపాలక ఎన్నికల నేపథ్యంలో సాలూరు మున్సిపాలిటీలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల తనిఖీ


