హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ప్రమాదంలో యువకుడు మృతి

GDWL: మల్దకల్ మండలం నీలిపల్లిలో సోమవారం రాత్రి కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో సుమంత్ (26) మృతి చెందాడు. మధు, మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొని పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన సుమంత్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు.