VZM: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికలవ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యయపరిశీలకులు వెంకటేష్ సూచించారు. నిర్దేశించిన పరిమితికి ఎన్నికల ప్రచారానికి మించి ఖర్చు చేయడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. విజయనగరం మేయర్ అభ్యర్థి రూ 25 లక్షలు కాగా, వార్డు సభ్యులకు రూ 10 లక్షలుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిమితి మించి ఖర్చు చేయడం విరుద్ధం'


