PPM: పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురం 19వ వార్డు బైపాస్ కాలనీలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి చైర్‌పర్సన్ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ, కౌన్సిలర్ అభ్యర్థి కాగాన ప్రకాశ్‌ను పరిచయం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం


