హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి విరాళం

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్న ప్రసాద పథకానికి సీతమ్మధారకు చెందిన బ్రహ్మానందం మంగళవారం రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు ఈ నగదును ఆయన నేరుగా అందజేశారు. విరాళం అందించిన దాతకు దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పించారు.