SKLM: నందిగాం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా యర్ర చక్రవర్తికి పార్టీ బీ-ఫారం మంగళవారం అందజేశారు. టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ చేతుల మీదుగా బీ-ఫారంను అందించారు. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి బీ-ఫారం


