కోనసీమ: మండపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 24వ వార్డులో గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు ముందడుగు వేస్తున్నారు. వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కోటిపల్లి శ్రావణి విజయానికి అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిస్తూ, ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు పెద్ద అల్లుడు వార్డులో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
గెలుపే లక్ష్యంగా కూటమి ముందడుగు


