NLG: దసరా పండుగ, ఆయుధ పూజల నేపథ్యంలో రోడ్డు పక్కన పూల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వాహనాలు, పనిముట్లు, వ్యాపార సంస్థల పూజల కోసం పూలు కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంతి, చామంతి పూలకు డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
దసరా ఎఫెక్ట్.. పూల దుకాణాలకు పోటెత్తిన జనం


