హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

PPM: రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం పట్టణంలో సమస్యాత్మిక, అతి సమస్యాత్మిక ప్రాంతాలను కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు.ం పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన వెంట పట్టణ డీఎస్పీ శేషయ్య ఉన్నారు.