హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజాకృష్ణదేవ రావును కలిసిన మాజీ మంత్రి చిన్నారెడ్డి

WNP: సంస్థాన వారసులు రాజాకృష్ణదేవ రావును మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకుని పండుగ విశేషాలను పంచుకున్నారు. వనపర్తి సంస్థాన వారసులతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని చిన్నారెడ్డి ఈ సందర్భంగా చాటుకున్నారు. కారిక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.