హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అసమ్మతి నేతలతో చర్చలు

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంపై టీడీపీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోంది. మంగళవారం నామినేషన్లు వేసిన టీడీపీ నేతలతో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు సమావేశమయ్యారు. కూటమి ధర్మాన్ని గౌరవించి అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు.