TPT: శ్రీకాళహస్తిలో ఊరందురుకు చెందిన సర్వేయర్ నాగేశ్వరావు పై దాడి జరిగింది. ఆయన తలకు గాయాలు కాగా, స్థానికలు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగి పై దాడి చేయడం ఏంటని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే దాడి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో సర్వేయర్ పై దాడి


