హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యం'

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లెలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్కిరెడ్డిపల్లె టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.