హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీలో జరిగిన దాడులను ఖండించిన POW

NZB: ప్రత్యేక సమగ్ర సర్వే SIRకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగిన శాంతియుత ఆందోళనపై పోలీసులు జరిపిన క్రూరమైన అణిచివేతను POW జిల్లా కార్యదర్శి అరుణ తీవ్రంగా ఖండించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళలు, ట్రాన్స్‌జెండర్లపై లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు బయటకు వస్తున్నాయన్నారు.