NRML: భాగ్యనగర్‌లో మంగళవారం నిర్వహించిన దుర్గామాత దేవి శోభాయాత్రలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భక్తులతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేసి సందడి చేశారు. భక్తుల కోలాహలం, దుర్గామాత నామస్మరణలతో శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది.
తెలంగాణ
దుర్గామాత శోభాయాత్రలో హైకోర్టు జడ్జి


