ELR: ఉంగుటూరు మండలం కైకరంలో ఇవాళ మూడు ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎంపీటీసీ-1 అభ్యర్థిగా తాండ్ర శ్రావణి, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా నడిమింటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ-3 అభ్యర్థిగా భలే దుర్గలను ప్రకటించారు. అనంతరం ముగ్గురు అభ్యర్థులను పార్టీ నాయకులు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కైకరంలో మూడు వైసీపీ అభ్యర్థుల ఖరారు


