KDP: ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు బద్వేల్ మండల గ్రామీణ ప్రాంతాల్లో MRO ఆకుల తిరుమలబాబు సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, అనుమతి లేకుండా సభలు,ర్యాలీలు నిర్వహించడం, ఆయుధాలు, ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బద్వేల్ గ్రామీణ ప్రాంతాల్లో సెక్షన్ 163 అమలు'


