హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్వతగిరిలో కన్నుల పండువగా దసరా వేడుకలు

WGL: పర్వతగిరి పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం పోలకమ్మ చెరువు కట్ట వద్ద రావణాసుర వధ కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం చెరువులో తెప్పోత్సవం నిర్వహించి, విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.