VKB: విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన పోలీస్ గార్డ్ ఆయుధ పూజలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తగ్గి, పంటలకు అనుకూలమైన వర్షాలు కురవాలని కోరుకున్నారు. రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు.
తెలంగాణ
'రైతులకు మేలు జరగాలి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'


