హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నివాసంలో ఆయుధ పూజ

MDCL: విజయదశమి సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ తన నివాస కార్యాలయంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.