నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఎంపీటీసీ సయ్యద్ దిలీప్ ఆధ్వర్యంలో చిక్కాల అనిల్ కుమార్, వార్డు సభ్యులు వంగలి సుజాత, ఎల్. విజయ, బీసీ నాయకురాలు చేవూరు శారద తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
వైకాపాకు షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు


