VZM: దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో మంగళవారం సాయంత్రం దుర్గాదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు ప్రత్యేక పూజలు అమ్మవారికి జరిపారు. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ఊరేగింపులో కోలాటం, డీజే, మతాబులతో ఆనందంగా ఉత్సాహంగా అమ్మవారిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో స్థానిక పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా దుర్గాదేవి ఊరేగింపు..


