WG: నరసాపురం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా వేములదీవి వెస్ట్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వాతాడి ఉమామహేశ్వరరావు (ఉమా) పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి పార్టీల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నరసాపురం జడ్పీటీసీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు.
వార్తలు
నరసాపురం కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ఉమా


