హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి: మాజీ ఎమ్మెల్యే

PLD: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. వినుకొండలో అభ్యర్థుల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పరిణామాలను ఖండించారు.