హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా విజయదశమి వేడుకలు

SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు కలిసికట్టుగా జమ్మి చెట్టుకు పూజ చేసి లోక కల్యాణం కోసం ప్రార్థించారు. బంగారం పంచి అందరూ అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. చెడుపై విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ పర్వదినం జరుపుకుంటామని పెద్దలు వివరించారు.