హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

SRD: ఝరాసంగం మండలం బొప్పన్‌పల్లి గ్రామంలో దసరా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాలి పట్లోళ్ల ఇంటి నుంచి నైవేద్యం తీసుకెళ్లి జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మాలి పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా శీలంగం ప్రారంభించి, జమ్మి ఆకులను బంగారంగా భావించి తీసుకున్నారు. అనంతరం ఊరేగింపుగా గ్రామంలోకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శశివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.