NGKL: వంగూరు మండలం కొండారెడ్డి పల్లి లో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రారంభం


