హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ

PPM: కొమరాడ మండలంలో బుధవారం నుంచి 15 MPTC స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఎన్నికల అధికారి పి.సువర్ణ తెలిపారు. మంగళవారం స్దానిక MPDO కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రేపటి నుంచి ఉ.10 గం.కు 15 MPTC స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థి తరఫున ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు.