హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27 నుంచి 30 వరకు విద్యాసంస్థలకు సెలవులు: కలెక్టర్

SS: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్న పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 27 నుండి 30 వరకు స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పంపిణీ, పోలింగ్, లెక్కింపు ప్రక్రియలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.