GDWL: గద్వాల మున్సిపాలిటీ 9వ వార్డు ప్రధాన రాయచూర్ రహదారిపై కుక్కల బెడద పెరిగింది. రాత్రివేళ వీధి దీపాలు లేక చీకటి అలుముకోవడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నివారించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 9వ వార్డులో కుక్కల బెడద


