హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MRP ధరకే మద్యం విక్రయించాలి: ఎక్సైజ్ ఎస్సై 

NDL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డోన్ పట్టణంలోని పలు వైన్‌షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై  దౌలత్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో షాపుల నిర్వాహకులు లైసెన్స్, నౌకర్నామా తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మద్యం సీసాలను MRPకే విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.