హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నియమావళిని పాటించాలి'

AKP: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై RO సత్యనారాయణ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అక్టోబరు 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, నవంబరు 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు.