MDK: రామాయంపేటలో మున్సిపల్ ఛైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాలమైన మైదానంలో టెంట్ ఏర్పాటు చేసి, పంజరంలో పాలపిట్టను ఉంచి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రామాయంపేటలో విజయదశమి వేడుకలు


