హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన మహిళా నాయకురాలుకి ఆప్ గుర్తింపు

ASR: అరకు గిరిజన ప్రాంతానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, సామాజిక కార్యకర్త సుజాత సల్మాన్‌కు పార్టీ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ జారీ చేసింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేరుతో ఈ గుర్తింపు పత్రం జారీ అయింది. గిరిజనుల సమస్యలు, మహిళల హక్కులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు.