VSP: ఎన్నికల నేపథ్యంలో GVMC రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. BJP నాయకుడు, 95వ వార్డు మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు మళ్లీ YCP గూటికి చేరారు. గత ఎన్నికల్లో YCP తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత BJPలో చేరారు. ఆసక్తికరంగా, ఇప్పుడు మళ్లీ పార్టీ మారిన వెంటనే 115వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా వైసీపీ బీఫామ్ అందుకున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
GVMC రాజకీయం రోజుకో మలుపు..!


