హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

GNTR: పశ్చిమ ఎమ్మెల్యే మాధవి కార్యాలయంలో ‘చెప్పాం–చేస్తున్నాం’ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.