NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిత్వంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ జడ్పీటీసీ దామా మహేష్ భార్య దామా పద్మ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆమె అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల తిరస్కరణపై కోర్టుకు వెళ్తాం'


