NDL: మహానంది మండలంలోని ఎం. తిమ్మాపురం మండల పరిషత్ కార్యాలయంలో ZPTC, MPTC నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కార్యాలయం వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను అమర్చారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ఠ భద్రత


