హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికల నియమావళికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.