హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పనిసరిగా ఎన్నికల నియమాలు పాటించాలి: CI

CTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్‌ల ప్రక్రియ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు CI సుబ్బరాయుడు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడారు.. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు.