SKLM: పొందూరు మండలం లోలుగు గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలో పర్యటించి ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. అమలులో ఉన్న 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'


