హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

RR: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.