హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పోటీ'

W.G: జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం 3 జడ్పీటీసీ, 20 ఎంపీటీసీ, 5 మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తుందని జిల్లా కార్యదర్శి JNV గోపాలన్ తెలిపారు. పెనుమంట్ర కేతా గోపాలన్, పాలకోడేరు శేషపు అశ్రియ్య, నరసాపురం కౌరు లక్ష్మి జడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.