హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిట్టలవానిపాలెం కూటమి అభ్యర్థుల ప్రకటన

BPT: పిట్టలవానిపాలెం మండల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర ప్రకటించారు. మండల ఎంపీపీ అభ్యర్థిగా లక్కంరాజు ఆది లక్ష్మిని ఖరారు చేశారు. ఖాజీపాలెం ఎంపీటీసీ స్థానానికి దండు శ్రీనివాసరాజు, చందోలు-2 ఎంపీటీసీ స్థానానికి షేక్ బాజీని ఎంపిక చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.