KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని APSP 11వ పోలీస్ బెటాలియన్‌లో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. కమాండెంట్ ఆనంద రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బెటాలియన్‌లో ఘనంగా ఆయుధ పూజ


