హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విధులు అప్రమత్తంగా నిర్వహించాలి'

నిర్మల్ ధర్మచక్ర పరివర్తన కార్యక్రమం సందర్భంగా ముధోల్‌లోని చౌక్ మసీదు పరిసర ప్రాంతాలు, రూట్లను జిల్లా SP డా. జానకి షర్మిల పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.